TSPSC మరియు పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త
TSPSC మరియు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న వెలమ విద్యార్థులకోసం ఆలిండియా వెలమ అసోసియేషన్ వారు ఉచిత కోచింగ్ ఇప్పoచడానికి తేదీ. 29-05-2022 (ఆదివారం) ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు ఈ ప్రవేశపరిక్షలో క్వాలిఫై అయినవారికీ వెలమ సంఘంవారు పేరున్న కోచింగ్ సెంటర్లలో కోచింగ్ మరియు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించండి: శ్రీమతి పుల్లూరు పద్మ ఆర్గనైజింగ్ సెక్రెటరి సెల్:9063668353
BG Naidu Editor:
velamasamachar/velama vijayam
9246670571
Director:
వెలమ వివాహ వేదిక &విశాఖ మ్యారేజ్ లైన్స్
|