పులకరించిన సత్యవోలు గ్రామము : నేడు పచ్చిమ గోదావరి జిల్లా, సత్యవోలు గ్రామంలో ప్రముఖ చలచిత్ర దర్శకులు, నిర్మాత, నటుడు, విప్లవజ్యోతి శ్రీ రెడ్డి నారాయణ మూర్తి గారి చేతులు మీదుగా తాండ్ర పాపారాయుడు మరియు కీ. శే. వాసిరెడ్డి సూర్యనారాయణ గార్ల విగ్రాహాలు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వెలమ ప్రముఖులు, పెద్దలు పాల్గొని విజయవంతం చేసారు.
BG Naidu Editor:
velamasamachar/velama vijayam
9246670571
Director:
వెలమ వివాహ వేదిక &విశాఖ మ్యారేజ్ లైన్స్
|